86. విశాఖపట్నం సముద్రతీరమున అయ్యగారు రచించిన కీర్తన

రాగం: ముఖారి తాళం: ఆది  ఎవ్వారు గమనింపగలరు - మనదేవుని మహిమ - ఎవ్వారు వివరింపగలరు = బూరకాండ్లు గలవారలు సముద్రపు వారను నిలుచుట కెపుడు వత్తురు || ఎవ్వారు ||

 1. ఎంతో గంభీరమైన ఘోష - జనులతో మాట్లాడు - సంతోష భరితమైన భాష = గంతులు వేయుచు కెరటాల్ భజనను సంతోషముతో సలుపుచున్న పను || ఎవ్వారు ||

 2. అంభోనిధి చూడ నాశ్చర్యంబు - ఇది మన దేవునిచేత గాంభీర్య మైన ఘనకార్యంబు = అంభో నిది రాత్రిబగళ్ళు స్తో - త్రంబుతో దేవుని తలచుచున్న పను || ఎవ్వారు ||

 3. చలువ ప్రదేశము వా ల్తేరు - జనుల సౌఖ్యార్ధమై దొరలూ - వాసము చేయు చక్కనియూరు - చలువగాలి బహుచక్కగ వీచును అలసిన ప్రాణికి హాయిగా నుండును || ఎవ్వారు ||

 4. కాచిన నెండమెండుగాను - కొండ దిబ్బ మీద వీచున్ వాయువు మెండుగాను = వాసిగ రాజమహేంద్ర వరము నివాసుడు - దేవదాసు బల్కెను || ఎవ్వారు ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


86. viSaakhapaTnaM samudrateeramuna ayyagaaru rachiMchina keertana

raagaM: mukhaari taaLaM: aadi  evvaaru gamaniMpagalaru - manadaevuni mahima - evvaaru vivariMpagalaru = boorakaaMDlu galavaaralu samudrapu vaaranu niluchuTa kepuDu vatturu || evvaaru ||

 1. eMtO gaMbheeramaina ghOsha - janulatO maaTlaaDu - saMtOsha bharitamaina bhaasha = gaMtulu vaeyuchu keraTaal^ bhajananu saMtOshamutO salupuchunna panu || evvaaru ||

 2. aMbhOnidhi chooDa naaScharyaMbu - idi mana daevunichaeta gaaMbheerya maina ghanakaaryaMbu = aMbhO nidi raatribagaLLu stO - traMbutO daevuni talachuchunna panu || evvaaru ||

 3. chaluva pradaeSamu vaa ltaeru - janula saukhyaardhamai doraloo - vaasamu chaeyu chakkaniyooru - chaluvagaali bahuchakkaga veechunu alasina praaNiki haayigaa nuMDunu || evvaaru ||

 4. kaachina neMDameMDugaanu - koMDa dibba meeda veechun^ vaayuvu meMDugaanu = vaasiga raajamahaeMdra varamu nivaasuDu - daevadaasu balkenu || evvaaru ||