88. రెండవ రాకడ

రాగం: యదుకుల కాంభోజి తాళం: ఆది  యేసుప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి - పూర్వదోస
  కారులు చంపిరి బ్రతికెను - దొడ్డనరుడై వచ్చునండి || యేసు || - ప్రకటన 22:12, 13; హెబ్రీ 10:37, 38

 1. యూదులు పాలస్తీన వెళ్ళుచున్నారను మాట - నిజము ఈ దినాల
  లోనె క్రీస్తుయేసు వచ్చుట || యేసు || - యెషయా 5:26;జెఫన్యా 3:8,9

 2. కారులు బస్సులు సంచరించు - కాలమి దేగదా-గనుక ఆరక్షకుని
  రాకకు సిద్ధ-మౌ సమయంబునిదేగదా || యేసు || - నహూము2:3,4

 3. పనిపాటులకు కరువైనట్టి దినము వచ్చినది = క్రీస్తు రాకడ
  గడియ ఇపుడన్నట్టు - రానైయున్నది || యేసు || - జెకర్యా 8: 4,104.

 4. లోకమంతయును కలత - లోబడి బోయినది = క్రీస్తు రాకడ
  గడియ ఇపుడన్నట్టు - రానైయున్నది || యేసు || - మత్తయి 24:3-14.

 5. నమ్మువారికి చావె యుండదు - నవరూపముగలుగు - వినక -
  ఇమ్మహి మిగిలినవారికి గొప్ప-హింసలు చెలరేగు || యేసు || - రోమా 8:9-11; 1కొరింథి 15:50-52; ఫిలిప్పీ 3:21 1థెస్స. 4:13-18

 6. వినుట విశ్వశించుట ఆజ్ఞకు-విధేయులైమనుట = ఈ పనులు
  మూడు చేయువారె - పరలోక వాస్తవ్యులగుట || యేసు ||

 7. మారుమనస్సు పొంది దేవుని - మాటవినకున్న = భువిని పేరొందిన
  విశ్వాసులైన - చేరుకొనుటయె సున్న || యేసు || - మ త్తయి 25:1-13.

 8. నేడే ప్రభువు వచ్చుననుకొను - వాడే ధన్యుడు = ప్రభువు కూడ
  మేఘమెక్కి వెళ్ళ - కుండ నుండడు || యేసు || - లూకా 12:35-40

 9. రాకడకై సిద్ధంబౌటకు న-నేకమందికి క్రీస్తు = ఈ కాలమున
  శుద్ధాత్మతో - ఇచ్చును బాప్తిస్మం || యేసు ||

 10. ఈ వేళ ప్రభువు వచ్చునని - ఎవరనుకొందురో = వారు - దేవ
  పుత్రుని రాకడ ఇచ్చు - దీవెనలొందుదురు || యేసు ||

 11. మహిమతోడ కప్పివేయు - మహిమకొరకు సిద్ధపర్చు = మహిమ
  జీవులనుగా మార్చి - మహిమలోకి చేర్చుకొనును || యేసు ||

 12. మరనాత యనగా మన ప్రభువు - మరలవచ్చుట = దీనిన్ తరచుగా
  సలామునవాడు - నరులు ధన్యులు || యేసు ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


88. reMDava raakaDa

raagaM: yadukula kaaMbhOji taaLaM: aadi  yaesuprabhuvu vachchuchunnaaDidigO vinaraMDi - poorvadOsa
  kaarulu chaMpiri bratikenu - doDDanaruDai vachchunaMDi || yaesu || - prakaTana 22:12, 13; hebree 10:37, 38

 1. yoodulu paalasteena veLLuchunnaaranu maaTa - nijamu ee dinaala
  lOne kreestuyaesu vachchuTa || yaesu || - yeshayaa 5:26;jephanyaa 3:8,9

 2. kaarulu bassulu saMchariMchu - kaalami daegadaa-ganuka aarakshakuni
  raakaku siddha-mau samayaMbunidaegadaa || yaesu || - nahoomu2:3,4

 3. panipaaTulaku karuvainaTTi dinamu vachchinadi = kreestu raakaDa
  gaDiya ipuDannaTTu - raanaiyunnadi || yaesu || - jekaryaa 8: 4,104.

 4. lOkamaMtayunu kalata - lObaDi bOyinadi = kreestu raakaDa
  gaDiya ipuDannaTTu - raanaiyunnadi || yaesu || - mattayi 24:3-14.

 5. nammuvaariki chaave yuMDadu - navaroopamugalugu - vinaka -
  immahi migilinavaariki goppa-hiMsalu chelaraegu || yaesu || - rOmaa 8:9-11; 1koriMthi 15:50-52; philippee 3:21 1thessa. 4:13-18

 6. vinuTa viSvaSiMchuTa aaj~naku-vidhaeyulaimanuTa = ee panulu
  mooDu chaeyuvaare - paralOka vaastavyulaguTa || yaesu ||

 7. maarumanassu poMdi daevuni - maaTavinakunna = bhuvini paeroMdina
  viSvaasulaina - chaerukonuTaye sunna || yaesu || - ma ttayi 25:1-13.

 8. naeDae prabhuvu vachchunanukonu - vaaDae dhanyuDu = prabhuvu kooDa
  maeghamekki veLLa - kuMDa nuMDaDu || yaesu || - lookaa 12:35-40

 9. raakaDakai siddhaMbauTaku na-naekamaMdiki kreestu = ee kaalamuna
  SuddhaatmatO - ichchunu baaptismaM || yaesu ||

 10. ee vaeLa prabhuvu vachchunani - evaranukoMdurO = vaaru - daeva
  putruni raakaDa ichchu - deevenaloMduduru || yaesu ||

 11. mahimatODa kappivaeyu - mahimakoraku siddhaparchu = mahima
  jeevulanugaa maarchi - mahimalOki chaerchukonunu || yaesu ||

 12. maranaata yanagaa mana prabhuvu - maralavachchuTa = deenin^ tarachugaa
  salaamunavaaDu - narulu dhanyulu || yaesu ||