77. సన్నిధి


  యేసూ! నీతలపె నాకు - ఎంతోహాయి - ప్రభు = యేసు నిను తలంపగానే
  హృదయ మానందముతో నిండున్ - నీ సముఖమున ముఖము జూచుచు
  వాసము చేసినపు డెట్లుండునో || యేసూ ||

 1. నీ నామస్వర మాధుర్యంబు - నా నాలుక పాడంజాలదు = మానసము
  వర్ణింపనేరదు - జ్ఞానశక్తి కనుగొనజాలదు || యేసూ ||

 2. విరిగిన మతి కాశనీవే - వినయుల కానందమీవె = దొరలిపడిన నెత్తుదునీవె
  దొరుకువాడనీవె వెదకిన || యేసూ ||

 3. నిన్ను గల్గిన వారి మాట - యెన్నలేవు జిహ్వయు కలమున్ = నిన్ను ప్రేమతో
  జూచువారికి -నీదు ప్రేమ యేమియో తెలియును || యేసూ ||

 4. యేసు మా సంతోషము నీవే - ఈవె మా బహుమతివై యుందువు =
  భాసురంబుగ మామహిమవై - బరగుచుండుము నిత్యమువరకు || యేసూ ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


77. sannidhi  yaesoo! neetalape naaku - eMtOhaayi - prabhu = yaesu ninu talaMpagaanae
  hRdaya maanaMdamutO niMDun^ - nee samukhamuna mukhamu joochuchu
  vaasamu chaesinapu DeTluMDunO || yaesoo ||

 1. nee naamasvara maadhuryaMbu - naa naaluka paaDaMjaaladu = maanasamu
  varNiMpanaeradu - j~naanaSakti kanugonajaaladu || yaesoo ||

 2. virigina mati kaaSaneevae - vinayula kaanaMdameeve = doralipaDina nettuduneeve
  dorukuvaaDaneeve vedakina || yaesoo ||

 3. ninnu galgina vaari maaTa - yennalaevu jihvayu kalamun^ = ninnu praematO
  joochuvaariki -needu praema yaemiyO teliyunu || yaesoo ||

 4. yaesu maa saMtOshamu neevae - eeve maa bahumativai yuMduvu =
  bhaasuraMbuga maamahimavai - baraguchuMDumu nityamuvaraku || yaesoo ||