35. యేసు క్రీస్తు ప్రభుని సిలువ మీద పలికిన ఏడుమాటల ధ్యానము
రాగం: - తాళం: -
- ఏడు మాటలు పలికినావా = ప్రభువ - ఏడు ముఖ్యాంశములు - ఎరుకపరచితివా
- దేవుండవు కాని యెడల - నిన్ను - తిప్పి చంపువారిన్ - క్షమియింపగలవా =
జీవమైయుండని యెడల - నిన్ను - చావుదెబ్బలు గొట్ట - సహింపగలవా || ఏడు || (లూక 23:34) - రక్షణ కథ నడిపినావా - ఒకరిన్ - రక్షించి పరదైసు - కొనిపోయినావా =
శిక్షితునికి భోధింపకనే - శాంతి - లక్షణము చూపుచు - రక్షించినావా || ఏడు || (లూక 23:43) - తల్లికి నొక సం రక్షకుని - నిచ్చి - ఎల్లరకుమాదిరి - కనపరచినావా =
తల్లికిసృష్టికర్తవై - ప్రేమ తనయుండవై గౌర - వించియున్నావా || ఏడు || (యోహాను 19:26,27) - నరుడవు కాకున్న యెడల - దేవ - నన్నేల విడచితి - వని -
యడిగినావా =
నరడవును దేవుండవును - గాన - నాపూర్ణ రక్ష కుడవని ఋజువైనావా || ఏడు || (మార్కు 15:34) - ఎన్నికజనుల ద్వేషంబు - నీకు - ఎండయైనందున - దప్పి గొన్నావా =
ఉన్న యెండకును బాధకును జిహ్వ - కూట లేనందున - దాహమన్నావా || ఏడు || (యోహాను 19:28) - పాపులరక్షణకొరకు - చేయ - వలసిన పనులెల్ల - ముగియించినావా =
ఆ పగలు - పగ వారి పగలు - తుదకు - అంతముకాగా సమాప్త మన్నావా || ఏడు || (యోహాను 19:30) - కనుక నీ యాత్మన్ మరణమున - నీదు - జనకుని చేతుల - కప్పగించితివా =
జనులందరును యీ పద్ధతినే - కడను - అనుసరించునట్లు - అట్లుచేసితివా || ఏడు || (లూక 23:46)
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
35. yaesu kreestu prabhuni siluva meeda palikina aeDumaaTala dhyaanamu
raagaM: - taaLaM: -
- aeDu maaTalu palikinaavaa = prabhuva - aeDu mukhyaaMSamulu - erukaparachitivaa
- daevuMDavu kaani yeDala - ninnu - tippi chaMpuvaarin^ - kshamiyiMpagalavaa =
jeevamaiyuMDani yeDala - ninnu - chaavudebbalu goTTa - sahiMpagalavaa || aeDu || (looka 23:34) - rakshaNa katha naDipinaavaa - okarin^ - rakshiMchi paradaisu - konipOyinaavaa =
Sikshituniki bhOdhiMpakanae - SaaMti - lakshaNamu choopuchu - rakshiMchinaavaa || aeDu || (looka 23:43) - talliki noka saM rakshakuni - nichchi - ellarakumaadiri - kanaparachinaavaa =
tallikisRshTikartavai - praema tanayuMDavai gaura - viMchiyunnaavaa || aeDu || (yOhaanu 19:26,27) - naruDavu kaakunna yeDala - daeva - nannaela viDachiti - vani -
yaDiginaavaa =
naraDavunu daevuMDavunu - gaana - naapoorNa raksha kuDavani Rjuvainaavaa || aeDu || (maarku 15:34) - ennikajanula dvaeshaMbu - neeku - eMDayainaMduna - dappi gonnaavaa =
unna yeMDakunu baadhakunu jihva - kooTa laenaMduna - daahamannaavaa || aeDu || (yOhaanu 19:28) - paapularakshaNakoraku - chaeya - valasina panulella - mugiyiMchinaavaa =
aa pagalu - paga vaari pagalu - tudaku - aMtamukaagaa samaapta mannaavaa || aeDu || (yOhaanu 19:30) - kanuka nee yaatman^ maraNamuna - needu - janakuni chaetula - kappagiMchitivaa =
janulaMdarunu yee paddhatinae - kaDanu - anusariMchunaTlu - aTluchaesitivaa || aeDu || (looka 23:46)