1. త్రియేక దేవునికి-స్తుతి

రాగం: జంఝాట్ తాళం:ఏక  శుభాకరా! శుద్దాకరా! విశుద్ధ వందనం
  నభా నభూమి సర్వౌ - న్నత్య వందనం

 1. యెహొవ! స్రష్ట! జనక! నీకు-నెంతయు బ్రణుతి
  మహొన్నతుండ!దివ్యుడా! ఘన-మహిమ సంస్తుతి ||శుభా||

 2. విమోచకా! పిత్రాత్మజుండ! - విజయమంగళం
  సమస్త సృష్టి సాధనంబ! సవ్యమంగళం ||శుభా||

 3. వరాత్మ! పితాపుత్ర నిర్గమపరుడ! స్తొత్రము
  వరప్రదుండ! భక్త హృదయ - వాస! స్తొత్రము ||శుభా||Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


1. triyaeka daevuniki-stuti

raagaM: jaMjhaaT^ taaLaM:aeka  Subhaakaraa! Suddaakaraa! viSuddha vaMdanaM
  nabhaa nabhoomi sarvau - nnatya vaMdanaM

 1. yehova! srashTa! janaka! neeku-neMtayu braNuti
  mahonnatuMDa!divyuDaa! ghana-mahima saMstuti ||Subhaa||

 2. vimOchakaa! pitraatmajuMDa! - vijayamaMgaLaM
  samasta sRshTi saadhanaMba! savyamaMgaLaM ||Subhaa||

 3. varaatma! pitaaputra nirgamaparuDa! stotramu
  varapraduMDa! bhakta hRdaya - vaasa! stotramu ||Subhaa||