71. జయ కీర్తన


 1. సర్వలోక ప్రభువునకు! సంపూర్ణ జయము
  సర్వలోక ప్రభువు గనుక! నిశ్చయమైన జయము

 2. తనపోలికను నరునిచేసిన! తండ్రికి జయము
  తానుద్దేశించినది నిష్ఫలముకాని! తండ్రికి జయము

 3. నరులలో గుడారమువేసిన! తండ్రికి జయము
  అందరిని ఆకర్షించు! తండ్రికి జయము

 4. సృష్టిమీద రెక్కలుచాచు! తండ్రికి జయము
  లోకముచేత అన్ని ఒప్పించు! తండ్రికి జయము

 5. తండ్రి చిత్తము జరుపు! దూతలకు జయము
  నరులకు కావలియుండు! పరిచారకులకు జయము

 6. రాజ్య సువార్త ప్రకటించు! సభకు జయము
  క్రీస్తులో అన్నిచోట్ల! వారికి జయము

 7. తం డ్రికిని కుమారునికిని! పరిశుద్ధాత్మకును జయము
  ఇహపరములయందు! శాశ్వతకాలము జయము
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


71. jaya keertana 1. sarvalOka prabhuvunaku! saMpoorNa jayamu
  sarvalOka prabhuvu ganuka! niSchayamaina jayamu

 2. tanapOlikanu narunichaesina! taMDriki jayamu
  taanuddaeSiMchinadi nishphalamukaani! taMDriki jayamu

 3. narulalO guDaaramuvaesina! taMDriki jayamu
  aMdarini aakarshiMchu! taMDriki jayamu

 4. sRshTimeeda rekkaluchaachu! taMDriki jayamu
  lOkamuchaeta anni oppiMchu! taMDriki jayamu

 5. taMDri chittamu jarupu! dootalaku jayamu
  narulaku kaavaliyuMDu! parichaarakulaku jayamu

 6. raajya suvaarta prakaTiMchu! sabhaku jayamu
  kreestulO annichOTla! vaariki jayamu

 7. taM Drikini kumaarunikini! pariSuddhaatmakunu jayamu
  ihaparamulayaMdu! SaaSvatakaalamu jayamu