57. ప్రభువు ప్రార్ధన

రాగం: శహనా తాళం: ఆది  పరలోకమందున్న - వసియించు మా తండ్రి పరిశుద్ధ పరుప బడుగాక నీ పేరు || పరలోక ||

 1. నీ రాజ్యంబువచ్చు - నీ చిత్తంబు దివిని - ఏరీతి జరుగునో ఆరీతి నిల జరుగు || పరలోక ||

 2. జీవనోపాధియై - చెలగుమాయన్నము = నీవు మాకోసమై నేడు దయచేయుము || పరలోక ||

 3. మా ఋణస్థుల మేము - మన్నించునట్లుగా = మా ఋణంబుల నీవు - మన్నించు చుండుము || పరలోక ||

 4. మము శోధనలోకి - మరల నీయకుము = మము కీడులోనుండి - మళ్ళించుకొని పొమ్ము || పరలోక ||

 5. నీదె సామ్రాజ్యంబు - నీదె యౌనుశక్తి = నీదెయౌను మహిమ - నిత్యంబును నామెన్ || పరలోక ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


57. prabhuvu praardhana

raagaM: Sahanaa taaLaM: aadi  paralOkamaMdunna - vasiyiMchu maa taMDri pariSuddha parupa baDugaaka nee paeru || paralOka ||

 1. nee raajyaMbuvachchu - nee chittaMbu divini - aereeti jarugunO aareeti nila jarugu || paralOka ||

 2. jeevanOpaadhiyai - chelagumaayannamu = neevu maakOsamai naeDu dayachaeyumu || paralOka ||

 3. maa RNasthula maemu - manniMchunaTlugaa = maa RNaMbula neevu - manniMchu chuMDumu || paralOka ||

 4. mamu SOdhanalOki - marala neeyakumu = mamu keeDulOnuMDi - maLLiMchukoni pommu || paralOka ||

 5. neede saamraajyaMbu - neede yaunuSakti = needeyaunu mahima - nityaMbunu naamen^ || paralOka ||