60. యేసే విశ్వాసికి అధారము

రాగం: మోహన తాళం: మిశ్రాచాపు  నీవే యని నమ్మిక - యేసునాకు నీవే యని నమ్మిక = నీవే మార్గంబు నీవే సత్యంబు - నీవే జీవంబు - నీవే సర్వంబు || నీవే ||

 1. పెడదారిని బోవగా నా మీదికి - యిడుమలెన్నియొ రాగ - అడవిలోబడి నేను - అడలుచునుండగ - తడవకుండ దొరుకు - ధన్యమౌ మార్గంబు || నీవే ||

 2. తడవని దారిదొరుక - దానింబడి నేనడచుటెట్లో తెలియక జడియు చుండగ నన్ను - జాగ్రత్తగా కడకు - నడిపించుకొని వెళ్ళు - న యమార్గదర్శివి || నీవే ||

 3. కారుమేఘముపట్టగ - నామనస్సులో - కటికచీకటి పుట్టగా = ఘోరా పదలజేరి - దారియని భ్రమపడగ - తేరిచూడగల్గు - తేజోమయ మార్గంబు || నీవే ||

 4. లేనిపోని మార్గంబు - లెన్నోయుండ - జ్ఞానోపదేశంబు = మానుగ జేయుచు - వానిని ఖండించి - నేనే మార్గంబన్న - నిజమైన మార్గంబు || నీవే ||

 5. ఎటుజూచిన మార్గములే - మోసముచేయు - హీనశత్రువర్గములే = ఎటుబోవవలయునో నే - నెరుగనివాడనై - కటకటయని యేడ్వ ఘన మోక్షమార్గంబు || నీవే ||

 6. జబ్బు మరల ముదరగ - కలదైర్యంబు - జారి గుండెలదరగా - నిబ్బరముగా మనసు నిలువకయున్నపుడు - దబ్బున నను జేర్చు దయగల వైధ్యుడవు || నీవే ||

 7. నరలోకమునుండి - పరలోకంబు - వరకు నిచ్చెనగా నుండి = నరులకు ముందుగా - నడచుచు ముక్తికి - సరిగాకొనిపోవు సు - స్థిరమైన మార్గంబు || నీవే ||

 8. ధైర్యంబుగా నుండుము - ఓ విశ్వాసీ - ధైర్యoబుగా నుండుము = ధైర్యంబుతో దేవున్ ఆత్మతో స్తుతియించి - వచ్చిన శ్రమలలో ఆనందించుము || నీవే ||

 9. నీకు తోడైయుంటిని - నీమనవిని ఆలించియుంటిని = అన్నిటి నుండి నిన్ ఆదరించిన తండ్రిన్ - ఆనందముతో - స్తోత్రించు చుండుము || నీవే ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


60. yaesae viSvaasiki adhaaramu

raagaM: mOhana taaLaM: miSraachaapu  neevae yani nammika - yaesunaaku neevae yani nammika = neevae maargaMbu neevae satyaMbu - neevae jeevaMbu - neevae sarvaMbu || neevae ||

 1. peDadaarini bOvagaa naa meediki - yiDumalenniyo raaga - aDavilObaDi naenu - aDaluchunuMDaga - taDavakuMDa doruku - dhanyamau maargaMbu || neevae ||

 2. taDavani daaridoruka - daaniMbaDi naenaDachuTeTlO teliyaka jaDiyu chuMDaga nannu - jaagrattagaa kaDaku - naDipiMchukoni veLLu - na yamaargadarSivi || neevae ||

 3. kaarumaeghamupaTTaga - naamanassulO - kaTikacheekaTi puTTagaa = ghOraa padalajaeri - daariyani bhramapaDaga - taerichooDagalgu - taejOmaya maargaMbu || neevae ||

 4. laenipOni maargaMbu - lennOyuMDa - j~naanOpadaeSaMbu = maanuga jaeyuchu - vaanini khaMDiMchi - naenae maargaMbanna - nijamaina maargaMbu || neevae ||

 5. eTujoochina maargamulae - mOsamuchaeyu - heenaSatruvargamulae = eTubOvavalayunO nae - neruganivaaDanai - kaTakaTayani yaeDva ghana mOkshamaargaMbu || neevae ||

 6. jabbu marala mudaraga - kaladairyaMbu - jaari guMDeladaragaa - nibbaramugaa manasu niluvakayunnapuDu - dabbuna nanu jaerchu dayagala vaidhyuDavu || neevae ||

 7. naralOkamunuMDi - paralOkaMbu - varaku nichchenagaa nuMDi = narulaku muMdugaa - naDachuchu muktiki - sarigaakonipOvu su - sthiramaina maargaMbu || neevae ||

 8. dhairyaMbugaa nuMDumu - O viSvaasee - dhairyaobugaa nuMDumu = dhairyaMbutO daevun^ aatmatO stutiyiMchi - vachchina SramalalO aanaMdiMchumu || neevae ||

 9. neeku tODaiyuMTini - neemanavini aaliMchiyuMTini = anniTi nuMDi nin^ aadariMchina taMDrin^ - aanaMdamutO - stOtriMchu chuMDumu || neevae ||