34. యేసు క్రీస్తు ప్రభుని సిలువ శ్రమల స్మరణ

రాగం: - తాళం: -  మూడు సిలువలు మోసితివా - నాకై మూడు సిలువలు మోసితివా - మూడు సిలువలు మోసి - మూటివలన గలుగు - కీడు సహించితివా ఆ కీడును నీకాళ్ళ - క్రిందవేసి త్రొక్కి ఓడించి లేచితివా

 1. లోక పాపములను ఏకంబుగ నీ - పైకివేసికొంటివా - నీకు ఆకాడి పెద్దదై - అధిక భారంబాయె - అది మొదటి సిలువాయెనా || మూడు ||

 2. లేని నేరములు నీ - పైన దుష్టులు వేయగాను క్షమించితివా నీకు - ఈ నేరములుగూడ - యెంతో భారంబాయె - ఇది రెండవ సిలువాయెనా || మూడు ||

 3. కలుషాత్ములు కర్ర - సిలువ నీపై మోప - అలసిపోయి యుంటివా = అట్లు అలసిపోయిన మోయ - నని చెప్పకుంటివి - అది మూడవ సిలువాయెనా || మూడు ||

 4. నా నేరములు యేసు - పైన వేసుకొన్న నీ నెనరునకు స్తోత్రము = నీకు నేను చూపు ప్రేమ - నీ ప్రాణార్పణ ప్రేమ - నిధి యెదుట ఏ మాత్రము || మూడు ||

 5. నాఋణము తీర్చిన - నా దేవా నా ప్రభువా - నీ ఋణము తీర్చ గలనా = నీవు నా ఋషివై బోధించి - నా బదులు చనిపోయి - నావని మరువగలనా || మూడు ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


34. yaesu kreestu prabhuni siluva Sramala smaraNa

raagaM: - taaLaM: -  mooDu siluvalu mOsitivaa - naakai mooDu siluvalu mOsitivaa - mooDu siluvalu mOsi - mooTivalana galugu - keeDu sahiMchitivaa aa keeDunu neekaaLLa - kriMdavaesi trokki ODiMchi laechitivaa

 1. lOka paapamulanu aekaMbuga nee - paikivaesikoMTivaa - neeku aakaaDi peddadai - adhika bhaaraMbaaye - adi modaTi siluvaayenaa || mooDu ||

 2. laeni naeramulu nee - paina dushTulu vaeyagaanu kshamiMchitivaa neeku - ee naeramulugooDa - yeMtO bhaaraMbaaye - idi reMDava siluvaayenaa || mooDu ||

 3. kalushaatmulu karra - siluva neepai mOpa - alasipOyi yuMTivaa = aTlu alasipOyina mOya - nani cheppakuMTivi - adi mooDava siluvaayenaa || mooDu ||

 4. naa naeramulu yaesu - paina vaesukonna nee nenarunaku stOtramu = neeku naenu choopu praema - nee praaNaarpaNa praema - nidhi yeduTa ae maatramu || mooDu ||

 5. naaRNamu teerchina - naa daevaa naa prabhuvaa - nee RNamu teercha galanaa = neevu naa Rshivai bOdhiMchi - naa badulu chanipOyi - naavani maruvagalanaa || mooDu ||