87. మహిమ ప్రవేశము

(విశ్వాసులకు ఆత్మ మరణము లేదు, రాకడ విశ్వాసులకు శరీర మరణము లేదు)


  మరణము కాదీ బాధ - మార్గము విడి చనిపోవ = పరమ భక్తు లకు - మరణము కానేకాదు || మరణము ||

 1. పరిశుద్ధుల సహవాసము పట్టదేవ = పురి కేగుట - మరణము కానేరదు || మరణము ||

 2. తరచుగా కన్నీళుండు - తడికన్నులు మూసి = తెరచుటపైన - మరణము కాజాలదు || మరణము ||

 3. నిరతము మేల్కొనియుండి - నిజ మహిమ విశ్రాంతి = విరివిగ నొంద - మరణము కాదు కాదు || మరణము ||

 4. పాపపు త్రాళ్ళు త్రెంచి - బా ధలుదీర్చు చావు = మాపయి బడుట మరణముగా నుండదు || మరణము ||

 5. పరలోకమున స్వేచ్చన్ - దిరుగుటకై కొనిపోవు = మరణము రాగ - మరణముగా చెల్లదు || మరణము ||

 6. దురిత శరీరమైన ధూళి విదల్చి నీతి = పరులను జేర మరణముగా మారదు || మరణము ||

 7. చిరజీవాధికారీ - శ్రీయేసు! నియమిత = నరులకు నిత్య మరణము లేనేలేదు || మరణము ||

 8. స్థిరముగ నీతోనేల - పరిశోధన నీవలెనే = ధరగెల్చెదరు మరణమె కానరాదు || మరణము ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


87. mahima pravaeSamu

(viSvaasulaku aatma maraNamu laedu, raakaDa viSvaasulaku Sareera maraNamu laedu)


  maraNamu kaadee baadha - maargamu viDi chanipOva = parama bhaktu laku - maraNamu kaanaekaadu || maraNamu ||

 1. pariSuddhula sahavaasamu paTTadaeva = puri kaeguTa - maraNamu kaanaeradu || maraNamu ||

 2. tarachugaa kanneeLuMDu - taDikannulu moosi = terachuTapaina - maraNamu kaajaaladu || maraNamu ||

 3. niratamu maelkoniyuMDi - nija mahima viSraaMti = viriviga noMda - maraNamu kaadu kaadu || maraNamu ||

 4. paapapu traaLLu treMchi - baa dhaludeerchu chaavu = maapayi baDuTa maraNamugaa nuMDadu || maraNamu ||

 5. paralOkamuna svaechchan^ - diruguTakai konipOvu = maraNamu raaga - maraNamugaa chelladu || maraNamu ||

 6. durita Sareeramaina dhooLi vidalchi neeti = parulanu jaera maraNamugaa maaradu || maraNamu ||

 7. chirajeevaadhikaaree - Sreeyaesu! niyamita = narulaku nitya maraNamu laenaelaedu || maraNamu ||

 8. sthiramuga neetOnaela - pariSOdhana neevalenae = dharagelchedaru maraName kaanaraadu || maraNamu ||