82. సంవత్సరాది

రాగం: సురట 1 తాళం: ఏక 1  జీవనాధ జీవరాజా - శ్రేష్టదాన కారుడా = మా వినుతుల నందు కొనుము - మహిమరూపదారుడా || జీవనాధ ||

 1. ఎన్నిమేళ్ళో - యెంచిచూడ - ఇలను ఎవరి శక్యము = అన్నిమేళ్ళు మరువకున్న - అధికమౌను సౌఖ్యము || జీవనాధ ||

 2. ఆపదల్ - మమ్మావరింప - ఆదరించినావుగ = ఆపదల్ రానిచ్చి మమ్ము ఆదుకొన్నావుగ || జీవనాధ ||

 3. నీదు చిత్తమందునాకు - నిజవిశ్రాంతి గలుగుగ = చేదుగ నున్న ప్పటికిని - శ్రేష్టమైన దదియెగ || జీవనాధ ||

 4. యుగయుగములయందు నీకు - నుండుచుండు సంస్తుతి = జగము నందు పరమునందు - జరుగుచుండు సన్నుతి || జీవనాధ ||


మరియొక రాగం: నవరోజు       తాళం: ఆది


Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


82. saMvatsaraadi

raagaM: suraTa 1 taaLaM: aeka 1  jeevanaadha jeevaraajaa - SraeshTadaana kaaruDaa = maa vinutula naMdu konumu - mahimaroopadaaruDaa || jeevanaadha ||

 1. ennimaeLLO - yeMchichooDa - ilanu evari Sakyamu = annimaeLLu maruvakunna - adhikamaunu saukhyamu || jeevanaadha ||

 2. aapadal^ - mammaavariMpa - aadariMchinaavuga = aapadal^ raanichchi mammu aadukonnaavuga || jeevanaadha ||

 3. needu chittamaMdunaaku - nijaviSraaMti galuguga = chaeduga nunna ppaTikini - SraeshTamaina dadiyega || jeevanaadha ||

 4. yugayugamulayaMdu neeku - nuMDuchuMDu saMstuti = jagamu naMdu paramunaMdu - jaruguchuMDu sannuti || jeevanaadha ||


mariyoka raagaM: navarOju       taaLaM: aadi