70. జయ కీర్తన

రాగం: - తాళం: -  జయము కీర్తనలు- జయశబ్దముతో రయముగ పాడండి - జయము జయమాయెను లెండి-జయమే క్రీస్తుని చరిత్ర యంతట జయమే మరణమున గూడ జయమే నిత్యమును సద్విలాస్

 1. యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే - ఎల్లవారికౌను - కోరిన యెల్ల వారికౌను వేడిన యెల్లవారికౌను - నమ్మిన యెల్ల వారికౌను = యేసు పేరే మీ చిక్కులపైన వేసికొన్న జయము - జయమని వ్రాసికొన్న జయము సద్విలాస్ ||జయ||

 2. జయము రాకపూర్వంబే - జయమను జనులకు జయమౌను-స్తుతించు జనులకు జయమౌను - స్మరించు జనులకు జయమౌను ప్రకటించు జనులకు జయమౌను = జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల యికనప జయ పదమేకల్ల సద్విలాస్ ||జయ||

 3. అక్షయ దేహము దాల్చితినీవు - ఆనందమొందుమీ లక్షల కొలది శ్రమలు వచ్చిన - లక్ష్యము పెట్టకుమీ = నీవు - లక్ష్యము పెట్టకుమీ - సద్విలాస్ ||జయ||

 4. తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు,తుక్కు, తుక్కు = అపాయమేమియురాదు నీకు అది నీకు లొక్కు- నిజముగ అది నీకు లొక్కు సద్విలాస్ ||జయ||

 5. వచ్చివేసిన దేవుని సభకు - చేరుదమురండి = త్వరలో యేసును కలిసికొని విని - దొరలౌదమురండి - నిజముగా - దొరలౌదమురండి సద్విలాస్ ||జయ||Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


70. jaya keertana

raagaM: - taaLaM: -  jayamu keertanalu- jayaSabdamutO rayamuga paaDaMDi - jayamu jayamaayenu leMDi-jayamae kreestuni charitra yaMtaTa jayamae maraNamuna gooDa jayamae nityamunu sadvilaas^

 1. yaesukreestu prabhuvoMdina jayamae - ellavaarikaunu - kOrina yella vaarikaunu vaeDina yellavaarikaunu - nammina yella vaarikaunu = yaesu paerae mee chikkulapaina vaesikonna jayamu - jayamani vraasikonna jayamu sadvilaas^ ||jaya||

 2. jayamu raakapoorvaMbae - jayamanu janulaku jayamaunu-stutiMchu janulaku jayamaunu - smariMchu janulaku jayamaunu prakaTiMchu janulaku jayamaunu = jayamu jayamani kalavariMchina jayamae bratukella yikanapa jaya padamaekalla sadvilaas^ ||jaya||

 3. akshaya daehamu daalchitineevu - aanaMdamoMdumee lakshala koladi Sramalu vachchina - lakshyamu peTTakumee = neevu - lakshyamu peTTakumee - sadvilaas^ ||jaya||

 4. tupaaki baaMbu katti ballemu tukku,tukku, tukku = apaayamaemiyuraadu neeku adi neeku lokku- nijamuga adi neeku lokku sadvilaas^ ||jaya||

 5. vachchivaesina daevuni sabhaku - chaerudamuraMDi = tvaralO yaesunu kalisikoni vini - doralaudamuraMDi - nijamugaa - doralaudamuraMDi sadvilaas^ ||jaya||