98. వివాహ సంబంధికుల కెల్లరకును శుభము

రాగం: కాఫి తాళం: ఏక    ఈ జీవనార్ధము - 5పై జీవనార్ధము 1సౌజనవర్ధన మంగళం || ఈ ||

  1. శుభకార్య సహాయులకు - శుద్ధారాధన - 2భాగులకు - లుభయుల గుడు కా-ర్వోత్సాహులకు - 3సభయదాయకులకు - నాస్తబంధు వులకు సభాసదులకు సకల వివాహములకు మంగళం || ఈ ||

  2. వరుడౌ పెండ్లికుమారునకు - వధువగు పెండ్లికూతురునకు - సరవిగ - బెండ్లిని జరుపు బోధుకునకు - పరిశుద్ధ సభకు - పందిటి గృహమునకు - పరకార్యంబునకు - వధూవర స్నేహకారకులకు మంగళం || ఈ ||

  3. పాటలు పాడు హరాత్ములకు - ప్రార్ధనలు సలుపుభక్తులకు నాటలు క్రమముగ - నాడు పిల్లలకు - నాటకముగ నిటకు వచ్చువారలకు కూట 4ప్రసంగ - కోవిధాదులకు మంగళం || ఈ ||


* 1. సజ్జనత్వము వృద్ధిచేయు   2.పాలివారు    3.ఆదరణనిచ్చువారు    4.ప్రసంగముచేయువారు    5. రక్షణకు సంబంధించు.


Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


98. vivaaha saMbaMdhikula kellarakunu Subhamu

raagaM: kaaphi taaLaM: aeka    ee jeevanaardhamu - 5pai jeevanaardhamu 1saujanavardhana maMgaLaM || ee ||

  1. Subhakaarya sahaayulaku - Suddhaaraadhana - 2bhaagulaku - lubhayula guDu kaa-rvOtsaahulaku - 3sabhayadaayakulaku - naastabaMdhu vulaku sabhaasadulaku sakala vivaahamulaku maMgaLaM || ee ||

  2. varuDau peMDlikumaarunaku - vadhuvagu peMDlikooturunaku - saraviga - beMDlini jarupu bOdhukunaku - pariSuddha sabhaku - paMdiTi gRhamunaku - parakaaryaMbunaku - vadhoovara snaehakaarakulaku maMgaLaM || ee ||

  3. paaTalu paaDu haraatmulaku - praardhanalu salupubhaktulaku naaTalu kramamuga - naaDu pillalaku - naaTakamuga niTaku vachchuvaaralaku kooTa 4prasaMga - kOvidhaadulaku maMgaLaM || ee ||


* 1. sajjanatvamu vRddhichaeyu   2.paalivaaru    3.aadaraNanichchuvaaru    4.prasaMgamuchaeyuvaaru    5. rakshaNaku saMbaMdhiMchu.