94. దేవుని బిలచుట

రాగం: సురట తాళం: ఏక    దేవా! రమ్ము నీ - రాక క్షేమంబు, దివ్య - నియమంబు మంచి - ప్రే మంబు - వాసంబౌ - నిట || దేవా ||

  1. ఓ మహాజనక! యా-దామున కవ్వనిడి-యె మొదట ఇల్లు-భూమి పై గట్టితి = నీ మైత్రి నరులకును నూత్వంబౌ క్షేమ ప్రదగృహంబు ను-బ్రసాదింప || దేవా ||

  2. దేవా పుత్రా! యేసూ! - దేవమానుష్య స్వభావము లొక్కటిగ నీవు నీలో గల్పి - తీ వధూవరుల హస్తముల్ గల్పి; స-ద్భావైక్య విశ్వాసముల్ - ఘడింపను || దేవా ||

  3. ఓ పవిత్రాత్ముడ! పాపబలాఢ్యము - బాప దంపతులపై - జూపి నీ రెక్కలు - చూపి జీవంపుత్రోవనువాక్యంబను - దీపంబుతో! బ్రోవను నిత్యంబు || దేవా ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


94. daevuni bilachuTa

raagaM: suraTa taaLaM: aeka    daevaa! rammu nee - raaka kshaemaMbu, divya - niyamaMbu maMchi - prae maMbu - vaasaMbau - niTa || daevaa ||

  1. O mahaajanaka! yaa-daamuna kavvaniDi-ye modaTa illu-bhoomi pai gaTTiti = nee maitri narulakunu nootvaMbau kshaema pradagRhaMbu nu-brasaadiMpa || daevaa ||

  2. daevaa putraa! yaesoo! - daevamaanushya svabhaavamu lokkaTiga neevu neelO galpi - tee vadhoovarula hastamul^ galpi; sa-dbhaavaikya viSvaasamul^ - ghaDiMpanu || daevaa ||

  3. O pavitraatmuDa! paapabalaaDhyamu - baapa daMpatulapai - joopi nee rekkalu - choopi jeevaMputrOvanuvaakyaMbanu - deepaMbutO! brOvanu nityaMbu || daevaa ||