21. క్రిస్మస్

రాగం: కురంజి తాళం: తిశ్రగతి  దేవలోక స్తోత్రగానం - దేవాది దేవునికి నిత్య దానం - దేవలోక స్తొత్రగానం - దీనులకు సుజ్ఞానం - గావించువార్తమానం

 1. భూమికిన్ శాంతిదానం - స్తోత్రంబు - పూర్తిచేయగల విధానం భూమికిన్ శాంతిదానం - బొందు దేవష్టజనం క్షేమము సమాధానం - క్రీస్తుశిష్య కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||

 2. సర్వలోక రక్షణార్ధం - ఈవార్త - చాటించుట ప్రధానం - సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||

 3. దేవలోక సంస్థానం - మహోన్నత - దేవుని మహిమస్థానం - పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||

 4. జనక పుత్రాత్మధ్యానం - నరాళిజగతిచేయుతీర్మానం - జనకపుత్రాత్మ ధ్యానం - జగతిచేయుతీర్మానం - నెనరుదెచు సంధానం - నీ... నా కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


21. krismas^

raagaM: kuraMji taaLaM: tiSragati  daevalOka stOtragaanaM - daevaadi daevuniki nitya daanaM - daevalOka stotragaanaM - deenulaku suj~naanaM - gaaviMchuvaartamaanaM

 1. bhoomikin^ SaaMtidaanaM - stOtraMbu - poortichaeyagala vidhaanaM bhoomikin^ SaaMtidaanaM - boMdu daevashTajanaM kshaemamu samaadhaanaM - kreestuSishya kaalamaanaM - krismas^ jay^ jay^ || daeva ||

 2. sarvalOka rakshaNaardhaM - eevaarta - chaaMTichuTa pradhaanaM - sarvadaeva sannidhaanaM sarvalOka kaalamaanaM - krismas^ jay^ jay^ || daeva ||

 3. daevalOka saMsthaanaM - mahOnnata - daevuni mahimasthaanaM - paavana keerti pradhaanaM bhakta saMgha kaalamaanaM - krismas^ jay^ jay^ || daeva ||

 4. janaka putraatmadhyaanaM - naraaLijagatichaeyuteermaanaM - janakaputraatma dhyaanaM - jagatichaeyuteermaanaM - nenarudechu saMdhaanaM - nee... naa kaalamaanaM - krismas^ jay^ jay^ || daeva ||