19. క్రిస్మస్ - మొదటి రాకడ

రాగం: నవరోజు        (చాయ : లాలి లాలి) తాళం : ఖండగతి  దేవ దేవ దేవ - దివి నున్న దేవా - పావనస్తొత్రముల్ పరలోకదేవా దేవా

 1. అన్నిలోకములకు - అవతలనున్న = ఉన్నతలోకాన సన్నుతులుగొన్న దేవ || దేవ ||

 2. మహిమలోకంబున - మహిమపూర్ణముగ = మహనీయముగ నుండు మానకుండగను దేవ || దేవ ||

 3. నీకిష్టులైనట్టి - లోకవాసులకు = రాకమానదు శాంతి రంజిల్లువరకు దేవ || దేవ ||

 4. ధరణిమీదను - సమాధానంబు కలుగు = నరులకు నీదర్శనం బిచట కలుగు || దేవ ||

 5. రెండవ రాకడ


 6. వధువు సంఘమునకు బాలుండు పుట్టు = వృధిని సువార్తకు పెరుగుట పట్టు || దేవ ||

 7. ప్రసవవేదన పొంది - వధువు సభ అరసె = అసలైన మగబిడ్డ అదునుకు వెలసె || దేవ ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


19. krismas^ - modaTi raakaDa

raagaM: navarOju        (chaaya : laali laali) taaLaM : khaMDagati  daeva daeva daeva - divi nunna daevaa - paavanastotramul^ paralOkadaevaa daevaa

 1. annilOkamulaku - avatalanunna = unnatalOkaana sannutulugonna daeva || daeva ||

 2. mahimalOkaMbuna - mahimapoorNamuga = mahaneeyamuga nuMDu maanakuMDaganu daeva || daeva ||

 3. neekishTulainaTTi - lOkavaasulaku = raakamanadu SaaMti raMjilluvaraku daeva || daeva ||

 4. dharaNimeedanu - samaadhaanaMbu kalugu = narulaku needarSanaM bichaTa kalugu || daeva ||

 5. reMDava raakaDa


 6. vadhuvu saMghamunaku baaluMDu puTTu = vRdhini suvaartaku peruguTa paTTu || daeva ||

 7. prasavavaedana poMdi - vadhuvu sabha arase = asalaina magabiDDa adunuku velase || daeva ||