73. దేవుడు న్యాయస్థుడు

రాగం: నవరోజు తాళం: ఆది  చేసికొనరాదు - అపార్ధము చేసికొనరాదు - దేవుని నపార్ధము చేసికొనరాదు - పరిశుద్ధుని నపార్ధము చేసికొనరాదు || చేసికొన ||

 1. పరమదేవుడే ప్రేమం - పరమ న్యాయసంధానం - గురుతర శక్తి విధానం - నిరుపమాన సుజ్ఞానం - వరగుణ ధీరోధారీ స్థా - వరగుణ ధీరోధారి గాన || చేసికొన ||

 2. సర్వవ్యాపకత్వుండు - నిర్వికార దేవుండు - నిర్వచన సజీవుండు సర్వత్ర స్వతంత్రుం డు - సర్వ సులక్షణధారి - శ్రీ - సర్వ సులక్షణ ధారి గాన || చేసికొన ||

 3. నిత్యమౌ మహాత్యంబు - అత్యధిక ప్రభావంబు - ప్రత్యక్ష పరాక్రమంబు - సత్యమైన తేజంబు - నిత్యసులక్షణధారి - ఔ - నిత్య సులక్షణధారి గాన || చేసికొన ||

 4. దైవ ప్రేమ కొనియాడ - దైవ న్యాయమును బాడ - దైవ శక్తి గొని వేడ - దైవ జ్ఞాన మొనగూడ - జీవ సులక్షణధారి - సజీవ సులక్షణధారి గాన || చేసికొన ||

 5. కష్టమువచ్చినగాని - నష్టమువచ్చినగాని - ఇష్టములేకపోనీ భ్రష్టుడవైనను గాని - స్రష్టననుట మేల - నీదృష్టి కిదియన వీల గాన || చేసికొన ||

 6. ప్రార్ధనాలకించినను - ప్రార్ధన వినకుండినను - వ్యర్ధంబై పోయినను అర్ధముగాకుండినను - సార్ధక పరచుముగాని అ - పార్ధముచేయుట హాని గాన || చేసికొన ||

 7. ఇబ్బందులు రోగములు - సిబ్బందివలె శ్రమలు - అబ్బో భూకంపములు - మబ్బువంటి దురితములు - తబ్బిబ్బుచేసిన కాని - హా తప్పు తలంచుట హాని గాన || చేసికొన ||

 8. ఆకాశంబులన్ని లోకానందము లన్ని - నీకై యిచ్చిన వన్ని - ప్రాకటముగ పోదన్ని - నాకేమి యిదెనటంచు నీ కేకలు మాని తలంచు గాన || చేసికొన ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


73. daevuDu nyaayasthuDu

raagaM: navarOju taaLaM: aadi  chaesikonaraadu - apaardhamu chaesikonaraadu - daevuni napaardhamu chaesikonaraadu - pariSuddhuni napaardhamu chaesikonaraadu || chaesikona ||

 1. paramadaevuDae praemaM - parama nyaayasaMdhaanaM - gurutara Sakti vidhaanaM - nirupamaana suj~naanaM - varaguNa dheerOdhaaree sthaa - varaguNa dheerOdhaari gaana || chaesikona ||

 2. sarvavyaapakatvuMDu - nirvikaara daevuMDu - nirvachana sajeevuMDu sarvatra svataMtruM Du - sarva sulakshaNadhaari - Sree - sarva sulakshaNa dhaari gaana || chaesikona ||

 3. nityamau mahaatyaMbu - atyadhika prabhaavaMbu - pratyaksha paraakramaMbu - satyamaina taejaMbu - nityasulakshaNadhaari - au - nitya sulakshaNadhaari gaana || chaesikona ||

 4. daiva praema koniyaaDa - daiva nyaayamunu baaDa - daiva Sakti goni vaeDa - daiva j~naana monagooDa - jeeva sulakshaNadhaari - sajeeva sulakshaNadhaari gaana || chaesikona ||

 5. kashTamuvachchinagaani - nashTamuvachchinagaani - ishTamulaekapOnee bhrashTuDavainanu gaani - srashTananuTa maela - needRshTi kidiyana veela gaana || chaesikona ||

 6. praardhanaalakiMchinanu - praardhana vinakuMDinanu - vyardhaMbai pOyinanu ardhamugaakuMDinanu - saardhaka parachumugaani a - paardhamuchaeyuTa haani gaana || chaesikona ||

 7. ibbaMdulu rOgamulu - sibbaMdivale Sramalu - abbO bhookaMpamulu - mabbuvaMTi duritamulu - tabbibbuchaesina kaani - haa tappu talaMchuTa haani gaana || chaesikona ||

 8. aakaaSaMbulanni lOkaanaMdamu lanni - neekai yichchina vanni - praakaTamuga pOdanni - naakaemi yidenaTaMchu nee kaekalu maani talaMchu gaana || chaesikona ||