52. స్వస్థత


  శ్రీ యేసుదేవా మా యేసు దేవా నీ యండ జేరితి - నిత్యప్రభావ || శ్రీయేసు ||

 1. ఎట్టిచిక్కులు నన్ను చుట్టుకొన్నను నిన్నె = పట్టుకొనువాలిమ్ము - ధ్వంశానికి మున్నె || శ్రీయేసు ||

 2. సేనదయ్యాల్ పిచ్చి - వానిగా జేసిన = వానికి నిను మ్రొక్కు వాలిచ్చియున్న || శ్రీయేసు ||

 3. నన్ను దీవించిపంపు - నరులకు నీ మేలు = పనికట్టుకొని చెప్పి వత్తు నదిచాలు || శ్రీయేసు ||

 4. జనులకు రక్షణ - అనుభవము అనుభవము జనక సుతాత్మలకు స్థవము జేజయము || శ్రీయేసు ||
Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


52. svasthata  Sree yaesudaevaa maa yaesu daevaa nee yaMDa jaeriti - nityaprabhaava || Sreeyaesu ||

 1. eTTichikkulu nannu chuTTukonnanu ninne = paTTukonuvaalimmu - dhvaMSaaniki munne || Sreeyaesu ||

 2. saenadayyaal^ pichchi - vaanigaa jaesina = vaaniki ninu mrokku vaalichchiyunna || Sreeyaesu ||

 3. nannu deeviMchipaMpu - narulaku nee maelu = panikaTTukoni cheppi vattu nadichaalu || Sreeyaesu ||

 4. janulaku rakshaNa - anubhavamu anubhavamu janaka sutaatmalaku sthavamu jaejayamu || Sreeyaesu ||