7. సభావరునికి సంస్తుతి

రాగం: హిందుస్తాని కాఫి తాళం: ఆది    శ్రీ సభావధూవరా! యనమః - కృపా పూర్ణుడ = భాసురంబైన సిం - హాసనంబునుమా - కోసము వీడివచ్చితివి - తదర్ధమై || శ్రీ సభా ||

  1. పథము దప్పిన సంఘ - వధువును వెదుక మోక్ష = పథమై వేంచేసినావు - తదర్ధమై || శ్రీ సభా ||

  2. నిను గూర్చియె మాకెపుడు - ఘన మోక్షపు పెండ్లి మోద = మును హితవత్సరమునాయె - తదర్ధమై || శ్రీ సభా ||Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


7. sabhaavaruniki saMstuti

raagaM: hiMdustaani kaaphi taaLaM: aadi    Sree sabhaavadhoovaraa! yanama@h - kRpaa poorNuDa = bhaasuraMbaina siM - haasanaMbunumaa - kOsamu veeDivachchitivi - tadardhamai || Sree sabhaa ||

  1. pathamu dappina saMgha - vadhuvunu veduka mOksha = pathamai vaeMchaesinaavu - tadardhamai || Sree sabhaa ||

  2. ninu goorchiye maakepuDu - ghana mOkshapu peMDli mOda = munu hitavatsaramunaaye - tadardhamai || Sree sabhaa ||