స్వాతంత్రోత్సవ ధ్యానములు - Aug 15

1 | 2 | 3 | 4 5

స్వాతంత్ర్య దినోత్సవము - దేవదాసు అయ్యగారి ప్రసంగము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
స్వాతంత్ర్య దినోత్సవము - స్తుతి ఆరాధన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రార్థన: యేసుక్రీస్తు ప్రభువా! మేము మీలో నివసించుటకు, మాలో మీ ఆత్మను ఎల్లప్పుడు ఉంచుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

వాక్య భాగము:

"అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును" - యోహాను 8:32

2 కోరింథీ 3:17: ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.


ఈ రోజు పాఠమైయున్న స్వాతంత్ర కిరణమును గూర్చి అయ్యగారు ఈ క్రింది పద్యములో వివరించిరి.

అ||వె|| సత్యమైన యేసు - సత్యము స్వాతంత్ర్య
మిచ్చుననుచు చెప్పి - హెచ్చరించె
సత్యమైన యేసు - స్వామినిచేరిన
పూర్ణస్వేచ్ఛ మనము - పొందగలము 197


తే||గీ|| క్రీస్తు తొలగింప నేరని - కీడులేదు
వీలుకాదని అంగల - మేలు లేదు
ఈయ శక్తి లేకున్నట్టి - ఈవి లేదు
కడను చేర్చలేనట్టి మో - క్షంబులేదు. 198

ప్రభువైన క్రీస్తుని హత్తుకొని, అన్ని విషయములలో దైవనియమమును అనుసరించి అన్ని వేళలా స్వాతంత్రతను అందుకొనుటకు దేవుడు తన శక్తిచేత మనలను కాపాడును గాక! ఆమేన్.

ఆగస్టు 11 - 15 వరకు ప్రతిరోజు స్వాతంత్ర్యములో గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యదినోత్సవ పండుగ.

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +