iiBM

మహాసభలు 2021

ఆదికాండము 2:1. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఒక్కొక్కరి అధికారమును బట్టి, జ్ఞాన పరిధిని బట్టి విషయపరిజ్ఞానముండును. ఉదాహరణకు మహాసభల కన్వీనర్ దృష్టిలో మహాసభ ఏర్పాటులు అనగా “స్థలము సిద్దం చేయుట, పందిరులు వేయించుట, భోజన సదుపాయములు, బస ఏర్పాటులు, సభల ప్రోగ్రాం రెడీ చేయుట…మొదలగు అనేక భారమైన పనులన్నీ ముగించి; వచ్చిన భక్తులందరిని హోస్ట్(ఆతిధ్య సదుపాయములు) చేయగల యంత్రాంగమును సిద్ధము చేయుట”. ఆదికాండం 2:1 లో రెండు విషయములు ఇమిడి ఉన్నవి. రెండు […]

సిలువ సైన్య సమూహము (hosting the cross)

ఆదికాండము 2:1 లో సర్వము లిఖితమైయున్నది. ఆకాశములు, భూమి, వీటిని నడిపించు సమస్త సైన్యసమూహము ఈ వచనములో గలవు. ఇంగ్లీష్‌లో హోస్ట్ అనే పదమునకు సరైన తెలుగు బిబ్లికల్ పదము దొరకలేదు. బైబిలులో సైన్యము, సమూహము, పట్టుకొమ్మ అను పదములు ఉపయోగింపబడెను. కావలి, రక్షణ, భరించు, మోయు, సహించు అను అర్థము కూడ దాగి ఉన్నది. ప్రభువు సిలువపై సమస్తమును భరించి, సమాధానపరచి, విశ్వాసులకు సర్వాధికారమునిచ్చెను. విశ్వాస సైన్య సమూహమునకు జన్మనిచ్చు ఏకైక ఆశ్రమము సిలువ. ప్రభువు సిలువ చెంత […]

నీ రాజధాని ఎక్కడ?

మొట్టమొదటి రాజధాని ఏదేనును మానవుడు కోల్పోయిన తర్వాత దేవుడు బేతేలును రాజధానిగా బైలుపర్చి ఇశ్రాయేలును దర్శించెను. బేతేలు పాడైపోయినపుడు, దేవుడే స్వయముగా స్థాపించిన సువార్త అను సీయోను రాజధానిలో ఇప్పుడున్న అన్ని దేశములు నూతన రూపము దాల్చి మనుగడ సాగించుచున్నవి. రాకడకు చివరి సూచనయైన “యెరూషలేము ఇశ్రాయేలు రాజధాని” అనునది కూడ ఈమద్యనే నెరవేరినది. సువార్త ఫలములు అందుకొన్న దేశములు సీయోనుకు పోటీగా బబులోను(ఆర్ధిక,ఎంటర్టైన్మెంట్,టెక్నాలజీ మార్కెట్) అను మహా రాజధానిని నిర్మించుచున్నవి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన […]

Pending from 2018

A. ఇంటెర్నెట్ లో కనిపించని బైబిలుమిషను పాటలు: 38. పెంతెకొస్తు, 58. ఏకాంత స్థలము కోరుము 68. ఎవరు కావలె 71. సర్వలోక ప్రభువునకు 73. చేసుకొనరాదు 74. కలుగజేయలేదు 81. ప్రభు సంస్కారపు విందు 82. జీవనాధ జీవరాజ 83. మహిమ లోకంబునకు 93. శ్రీపావనత్రైకుడా 94. దేవ రమ్ము, నీ రాక 105. మెళకువగ నుండండి 108. విశ్వాస దివ్విదే 112. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ యేసుకే 113. బైబిలుమిషనును నీవే బైలుపరచి 114. […]

క్రిస్ట్మస్ విత్తన గుళిక

సత్యమును ప్రత్యక్షపరచుటకు జీవము ప్రయాణమై, భూమిమీద జ్ఞానముతో నీతిని స్థాపించి, న్యాయము జరిగించుటకు, ప్రేమాస్వరూపియైన పరిశుద్ధుని జన్మమే క్రిస్ట్మస్.

Scroll to top
YouTube
YouTube