Bible Mission

బైబిలుమిషను మహాసభలు, 2019

పరిచయం: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా జనవరి 27, 28, 29వ తేదీలలో ప్రతీ బైబిలుమిషను విశ్వాసి మనసు మీటింగ్స్ మీదనే ఉంటాయి. అనేక లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటారు. పాల్గొనలేనివారు మరి ఎక్కువ ఆతురుతగా ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మొత్తం మీద 30లక్షలమంది కంటే ఎక్కువగా ఈ మూడురోజులు దైవసన్నిధిలో గడుపుతువుంటారు. సభల అంతరంగ సృష్టి: సభలు చూడడానికి వచ్చిన ఇతరులు, సభల బయటి ప్రాంగణంలో చిరువ్యాపారులు మొదలగు 50 వేలనుండి లక్షవరకు బయట గందరగోళంగా తిరిగే జనాలను పక్కనపెడితే, అసలైన విశ్వాసులకు కలిగే అనుభవమును గురించి ధ్యానిస్తే ఈ విషయాలు సాక్ష్యమిస్తాయి. 1. సభలో సభ: విశ్వాసి ఈ మహాసభలలో లీనమై ఉండగా వధువుసభ లో ఉన్నశ్రమ, సహనము, వేదన..లను రుచి చూపించడమే గాక దానికి తగిన ఆధరణ, మహిమ అంతస్థు…

Read More