ఆదికాండము 2:1 లో సర్వము లిఖితమైయున్నది. ఆకాశములు, భూమి, వీటిని నడిపించు సమస్త సైన్యసమూహము ఈ వచనములో గలవు. ఇంగ్లీష్‌లో హోస్ట్ అనే పదమునకు సరైన తెలుగు బిబ్లికల్ పదము దొరకలేదు. బైబిలులో సైన్యము, సమూహము, పట్టుకొమ్మ అను పదములు ఉపయోగింపబడెను. కావలి, రక్షణ, భరించు, మోయు, సహించు అను అర్థము కూడ దాగి ఉన్నది. ప్రభువు సిలువపై సమస్తమును భరించి, సమాధానపరచి, విశ్వాసులకు సర్వాధికారమునిచ్చెను. విశ్వాస సైన్య సమూహమునకు జన్మనిచ్చు ఏకైక ఆశ్రమము సిలువ. ప్రభువు సిలువ చెంత […]
నీ రాజధాని ఎక్కడ?
మొట్టమొదటి రాజధాని ఏదేనును మానవుడు కోల్పోయిన తర్వాత దేవుడు బేతేలును రాజధానిగా బైలుపర్చి ఇశ్రాయేలును దర్శించెను. బేతేలు పాడైపోయినపుడు, దేవుడే స్వయముగా స్థాపించిన సువార్త అను సీయోను రాజధానిలో ఇప్పుడున్న అన్ని దేశములు నూతన రూపము దాల్చి మనుగడ సాగించుచున్నవి. రాకడకు చివరి సూచనయైన “యెరూషలేము ఇశ్రాయేలు రాజధాని” అనునది కూడ ఈమద్యనే నెరవేరినది. సువార్త ఫలములు అందుకొన్న దేశములు సీయోనుకు పోటీగా బబులోను(ఆర్ధిక,ఎంటర్టైన్మెంట్,టెక్నాలజీ మార్కెట్) అను మహా రాజధానిని నిర్మించుచున్నవి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన […]
బైబిలుమిషను మహాసభలు
పరిచయం:ప్రపంచంలో ఎక్కడ ఉన్నా జనవరి 27, 28, 29వ తేదీలలో ప్రతీ బైబిలుమిషను విశ్వాసి మనసు మీటింగ్స్ మీదనే ఉంటాయి. అనేక లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటారు. పాల్గొనలేనివారు మరి ఎక్కువ ఆసక్తిగా ఆన్లైన్, ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మొత్తం మీద 30లక్షలమంది కంటే ఎక్కువగా ఈ మూడురోజులు దైవసన్నిధిలో గడుపుతువుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడ కేవలం ఈ భూగోళంలోని మానవుల రక్షణ కొరకే కాక; ఆకాశ, వాయుమండల అంధకార […]
App Help
Mission of 2019
2019 is a year of fruitful life. Every Christian supposed to exhibit the spiritual fruits.
Pending from 2018
A. ఇంటెర్నెట్ లో కనిపించని బైబిలుమిషను పాటలు: 38. పెంతెకొస్తు, 58. ఏకాంత స్థలము కోరుము 68. ఎవరు కావలె 71. సర్వలోక ప్రభువునకు 73. చేసుకొనరాదు 74. కలుగజేయలేదు 81. ప్రభు సంస్కారపు విందు 82. జీవనాధ జీవరాజ 83. మహిమ లోకంబునకు 93. శ్రీపావనత్రైకుడా 94. దేవ రమ్ము, నీ రాక 105. మెళకువగ నుండండి 108. విశ్వాస దివ్విదే 112. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ యేసుకే 113. బైబిలుమిషనును నీవే బైలుపరచి 114. […]
క్రిస్ట్మస్ విత్తన గుళిక
సత్యమును ప్రత్యక్షపరచుటకు జీవము ప్రయాణమై, భూమిమీద జ్ఞానముతో నీతిని స్థాపించి, న్యాయము జరిగించుటకు, ప్రేమాస్వరూపియైన పరిశుద్ధుని జన్మమే క్రిస్ట్మస్.