Like Facebook Page



Like this page








Maranatha! - Daily Bread

Daily Scripture

Provided by Christ Notes Bible Search

మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులె కావలెను. దేవుని పునఃర్వాక్కు :

పాపివని నీ కెవడు చెప్పెను - పావనుడవై యుండగను = శాప మరణము రాదు నీకు - చావును చంపిన జీవము నేనే

నీకు ఏ కొదవ లేదు

నీ మనసు లోనివి నెరవేరును, క్షేమముగనే ఉండవలయును చింత లేకుండ - నీవు చింత లేకుండ.

Examine Yourself

భక్తిపరుల శ్రమలుచూచి - భక్తిహీనులని యనవద్దు = భక్తుల శ్రమలకు ముందు - బహుమానము దొరుక గలదు

సాతానును ఎదురించుడి, వాడు మీ యొద్దనుండి పారిపోవును

సాతానా నీకపజయము - జరిగినది జరిగిపొమ్ము. మా తండ్రికే విజయమ్ము - మహిమా ప్రభావము కలిగి

క్రైస్తవ సంఘమునకు ఒక వాగ్ధానము

ఒక్కడవని నీవు ఒడలి పోవద్దు - నీ ప్రక్కననేకులు తెలుసునా, చిక్కవు నేవెవరి చేతిలోనైనను - చిక్కిపోవని నీకు తెలుసునా, నొక్కబడవని నీకు తెలుసునా - సృక్కిపోవని నీకు తెలుసునా